బాలీవుడ్ నటి సన్నీ లియోనీని ఆమె బృందంలోని ఓ వ్యక్తి ఆటపట్టించారు. సన్నీ సెట్‌లో కూర్చొని ఏదో చదువుకుంటుండగా ఆమెపైకి రబ్బరు పాము విసిరారు. సన్నీకి తెలియకుండా ఆమె వెనుక నుంచి వెళ్లి భుజంపై దాన్ని వదిలారు. ఇక అంతే పామును చూసిన సన్నీ ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. కంగారుగాపైకి లేచి, గెంతులేసి, పామును పక్కకు విసిరేశారు. ఆ వ్యక్తి పని పట్టడానికి అతడి వెంట పరుగు తీశారు. భయపడ్డ అతడు కూడా ఆమెకు అందకుండా ఉండాలని అక్కడి నుంచి పరిగెత్తారు.
My team played a prank on me on set!! Mofos!! @yofrankay and @tomas_moucka pic.twitter.com/QwZCPf1wC0— Sunny Leone (@SunnyLeone) November 25, 2017
My revenge!!! Hahahahahaha @yofrankay this is what you get when you mess with me!! pic.twitter.com/umUxEiVhPF— Sunny Leone (@SunnyLeone) November 26, 2017
Post A Comment: