సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన నందమూరి బాలకృష్ణ  చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ఇప్పటి వరకూ సాధించిన వసూళ్లు ట్రేడ్ పండితుల అంచనా మేరకు ఇలా ఉన్నాయి.

(వివరాలు  రూపాయల్లో)

నైజాం = 10.15 కోట్లు
సీడెడ్ = 8 కోట్లు
ఉత్తరాంధ్ర = 5.2 కోట్లు
గుంటూరు = 4.2 కోట్లు
ఈస్ట్ = 3.5 కోట్లు
వెస్ట్ = 3.5 కోట్లు
కృష్ణ = 3.15 కోట్లు
నెల్లూరు = 1.8 కోట్లు
కర్ణాటక = 4.25 కోట్లు
రెస్టాఫ్ ఇండియా = 1 కోటి
యూఎస్ఏ = 7 కోట్లు
రెస్టాఫ్ ద వరల్డ్ = 1 కోటి

 మొత్తం = 52.75 కోట్లు
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: