శృతిహాసన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు సుందర్.సి రూపొందిస్తున్న చిత్రం ‘సంగమిత్ర’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తేనాండాల్ స్టూడియోస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ యువరాణి పాత్రలో కన్పించనుంది. ఇందుకోసం ఆమె ఇటీవల కత్తిసాములో సైతం శిక్షణ తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Tamil Movie News | Latest Tamil Cinema News | Kollywood Film News | Kollywood News | All Cinema News | Cinerangam.com
శృతిహాసన్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు సుందర్.సి రూపొందిస్తున్న చిత్రం ‘సంగమిత్ర’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తేనాండాల్ స్టూడియోస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ యువరాణి పాత్రలో కన్పించనుంది. ఇందుకోసం ఆమె ఇటీవల కత్తిసాములో సైతం శిక్షణ తీసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ఆర్య, జయం రవి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ‘బాహుబలి’ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తారని సమాచారం. ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
Post A Comment: