సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఇంకా వసూళ్ల వేటను సాగిస్తోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఇలా ఉన్నాయి.

(వివరాలు రూపాయల్లో)

ఉత్తరాంధ్ర = 12.5 కోట్లు
ఈస్ట్ గోదావరి = 8.1 కోట్లు
వెస్ట్ గోదావరి = 5.96 కోట్లు
కర్ణాటక = 9.00 కోట్లు
గుంటూరు = 7.26  కోట్లు
కృష్ణా = 5.7 కోట్లు
నెల్లూరు = 3.30 కోట్లు

సీడెడ్ = 15 కోట్లు
నైజాం = 19.5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా = 1.7 కోట్లు
యూఎస్ఏ = 10 కోట్లు
రెస్టాఫ్ ద వరల్డ్ = 3 కోట్లు

మొత్తం = 101.02 కోట్లు 
Cinerangam

Cinerangam

All About Cinema

Post A Comment: